వైఎస్ జగన్ హనుమాన్ జయంతి శుభాకాంక్ష‌లు |YS Jagan Extends Hanuman Jayanti Wishes, Praises Lord Hanuman Devotion And Strength, Check More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ హనుమాన్ జయంతి శుభాకాంక్ష‌లు

May 12 2026 10:19 AM | Updated on May 12 2026 11:04 AM

Ys Jagan Hanuman Jayanti Wishes To People

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్ర‌జ‌లకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హనుమాన్ జయంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘‘సముద్రాలను లంఘించి, సంజీవనిని తెచ్చినా "దాసోహం కౌసలేంద్రస్య" అన్న వినయమూర్తి.. అపార బలశాలియై, వజ్రదేహుడై, చిరంజీవియై కూడా అహం ఎరుగని ఆంజనేయుడు. రామనామాన్ని ప్రతి శ్వాసలో నింపుకున్న రామభక్తుడు హ‌నుమాన్. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ హనుమాన్ జయంతి శుభాకాంక్ష‌లు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement