Tomato KG 74 Rupees In Madanapalle Market Chittoor District - Sakshi
Sakshi News home page

Tomato Price: కొండెక్కిన టమాటా ధర.. కిలో ఎంతో తెలుసా?

Nov 7 2021 2:28 PM | Updated on Nov 7 2021 4:01 PM

Tomato KG 74 Rupees In Madanapalle Market Chittoor District - Sakshi

మదనపల్లె సిటీ (చిత్తూరు జిల్లా): టమాటా ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్‌లో శనివారం మొదటి రకం టమాటా కిలో రూ.74 పలికింది. గతంలో ఎన్నడూలేని విధంగా ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాంతాల్లో టమాటా పంట దెబ్బతింది.

దీంతో ధరలు పెరుగుతున్నాయి. శనివారం మార్కెట్‌కు కేవలం 157 మెట్రిక్‌ టన్నుల సరకు మాత్రమే వచ్చింది. సరుకు తక్కువ రావడంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధరలు మరింత పుంజుకుంటున్నాయి.

చదవండి: చిన్నారి అసాధారణ ప్రతిభ.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే

:కొడుకు పెళ్లయిన వెంటనే తండ్రి మృతి.. ఆ వెంటనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement