తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ.. | Tirumala TTD Latest News Updates On August 31 2024 | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ..

Aug 31 2024 7:52 AM | Updated on Aug 31 2024 10:28 AM

Tirumala TTD Latest News Updates On August 31 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 17 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,080 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో  27,394 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు.

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 3 గంటల సమయం. ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement