దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం : వైఎస్‌ జగన్‌ | YS Jagan Guntur Tour Speech And Meet Console Ambati Family Updtes | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం : వైఎస్‌ జగన్‌

ఏపీలో వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే

  •  దాడులు చేసిన వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇస్తున్నారు

  • మాజీ మంత్రి అంబటి కాపు కులానికి టైగర్‌

  • అలాంటి వ్యక్తిపై స్టేషన్‌లో నల్లపాడు,పట్టాభిపురం సీఐలు దారుణంగా కొట్టారు

  •  దూర్భాషలాడారు

  • ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు

  • కళ్లు ముసుకుని కళ్లు తెరిచే లోపే ప్రభుత్వం మారుతుంది

  • వచ్చే ది మా ప్రభుత్వమే 

  • 200మంది సీఐ,ఎస్సైలు వీఆర్‌లో ఉన్నారు

  • మీకు కావాల్సిన వారినే పోలీసులు నియమించుకున్నారు

  • బిహార్‌ సంగతేమో.. ఏపీలో మాత్రం జంగల్‌ రాజ్‌ నడుస్తోంది

  • ఏపీలో వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే

  • చంద్రబాబు,నారాలోకేష్‌,పవన్‌, వాళ్లకు కొమ్ముకాస్తున్న అధికారులకు ఒకటే చెబుతున్నా

  • చేసిన తప్పులకు వడ్డీతో సహా చెల్లిస్తాం

  • తప్పు చేసిన అధికారుల్ని ఆధారాలతో సహా కోర్టులో నిలబెడతాం

  • విషపూరిత విత్తనాలు చల్లొద్దు

  • దేవుడంటే భయం,బుద్ధి తెచ్చుకోండి

  • ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి

  • మీ పుణ్యానా నిర్విర్యమైన స్కూళ్లను బాగుచేయండి

  • స్కాలర్‌ షిప్‌లు అందించండి, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించండి

  • 17మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయండి

  • చేతనైతే ప్రజలకు మంచి చేయండి

  • అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఆదుకోండి

  • చంద్రబాబు చేసేవీ,మోసాలు,అబద్ధాలు

  • ఆయన్ని నడిపిస్తుంది తొత్తులుగా కొంతమంది అధికారులు

  • వీళ్లందరికి మంచి బుద్ధి ప్రసాదించాలి

  • ఇలాగే కొనసాగితే బంద్‌లు

  • జాతీయ స్థాయిలో ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయిస్తాం

  • సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తాం

2026-02-04 18:07:06

అంబటిని హత్య చేసేందుకు యత్నించారు: వైఎస్‌ జగన్‌

  • కూటమి శ్రేణులు తనని దుర్భాషలాడారని అంబటి స్పందించారు

  • చేసిన వ్యాఖ్యలకు చింతిస్తూ ప్రెస్‌మీట్‌లో క్షమాపణలు చెప్పారు

  • అయినా అంబటిని హతమార్చేందుకు ప్రయత్నం చేశారు

  • అంబటిపై దాడికి స్థానిక ఎమ్మెల్యే, ఆమె భర్త కర్రలతో దాడులకు తెగబడ్డారు

  • అంబటిని ఎందుకు అరెస్టు చేశారు

  • కూతవేటు దూరంలో పోలీసులు డీజీపీ ఆఫీస్‌కు ఫోన్‌ చేస్తే పట్టించుకోలేదు

  • టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు చోద్యం చూశారు

  • బొత్సలాంటి సీనియర్‌ నేతలు పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్‌ చేస్తే ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు

  • అంబటిని హతమార్చే ప్రయత్నం కాదా?

  • జోగి రమేష్‌పై పెట్రోల్‌ బాంబుల దాడులు చేశారు

  • వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకుని వస్తున్న విడుదల రజనినీపై హత్యయత్నానికి ప్రయత్నించారు

  • ఆమెపై దూర్భుషలాడారు

  • పోలీసులు చోద్యంగా చూశారు

  • ఉల్టా విడుదల రజనీయే టీడీపీ గూండాలపై దాడి చేసిందని ఆమెపై కేసు పెట్టారు.

  • చంద్రబాబు చేసేది తప్పని ప్రశ్నిస్తే.. ప్రశ్నించిన వారిపై జైళ్లకు పంపిస్తారు.

  • గంజాయి కేసులు పెట్టిస్తారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టుల జీవితాల్ని దెబ్బతీసేలా చేస్తారు.

2026-02-04 17:55:12

రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యం నడుస్తోంది

  • రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యం నడుస్తోంది

  • ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది

  • అంబటి రాంబాబు చేసిన తప్పేంటి?

  • జోగి,కాకాని,బ్రహ్మనాయుడు,రజనీ చేసిన తప్పేంటి?

  • తిరుపతి లడ్డూపై పవన్‌ అసత్య ప్రచారం చేశారు

  • తప్పు చేస్తే వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌ రెడ్డి పేర్లను సీబీఐ తన ఛార్జ్‌ షీట్‌లో ఎందుకు చేర్చలేదు.

  • భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా తిరుపతిలడ్డూలో విష ప్రచారం 

  • తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, చేపనూనె కలిసిందంటూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌, పవన్‌ ఇలా ఉద్దేశ్య పూర్వకంగా ప్రచారం చేస్తున్నారు.

  •  వెంకట్వేశరస్వామిని ప్రతిష్టను దెబ్బతీస్తున్నామనే భయం లేకుండా రాజకీయం చేస్తున్నారు. 

  •  నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఎన్‌డీడీబీ), నేషనల్‌ డైరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌డీఆర్‌ఐ) కేంద్ర ల్యాబ్‌లు కూటమి ప్రభుత్వ హాయంలో వీళ్లు ఇచ్చిన టెస్టు శాంపిళ్లను సీబీఐ అనలైజ్‌ చేసింది

  • లడ్డూలో  చేపనూనె, పందికొవ్వుతో పాటు ఇతర జంతువులకు సంబంధించిన నూనె లేదని సీబీఐ క్లోజర్‌ ఛార్జ్‌ షీట్‌ ఇచ్చింది. 

  • తప్పు చేస్తే సీబీఐ ఛార్జ్‌ షీట్‌లో భూమన, వైవీసుబ్బారెడ్డి పేర్లను ఎందుకు చేర్చలేదు 

  •  వారిని ఎందుకు అరెస్టు చేయలేదు 

  • లడ్డూపై సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది  

  • కేంద్ర ల్యాబ్‌లు సైతం క్లీన్‌ ఇచ్చాయి  

  • అసలు లడ్డూ అంశంలో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేపట్టింది.

  •  వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తు చేసింది  

  • చంద్రబాబు, పవన్‌,లోకేష్‌ ప్రజలకు, వెంకటేశ్వరస్వామికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. పదే పదే గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు.

  •  ఫ్లెక్సీలు పెడుతున్నారు. 

  • మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే మీరు ఊరుకుంటారా? 

  • ఎన్నికల హామీల నెరవేర్చలేదని  ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు పెడితే నువ్వు ఊరుకుంటావా?  

  • భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెట్టిన తరుణంలో సీబీఐ సైతం లడ్డూలో ఎలాంటి జంతువులు కొవ్వులేదని క్లీన్‌ చిట్‌ ఇస్తే క్షమాపణాలు చెప్పాల్సింది పోయి.. వెంకటేశ్వర స్వామిని పరువు దెబ్బ తీస్తారా? భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తారా అని ప్రశ్నించిన నేతలపై దాడులు చేస్తారా?

2026-02-04 17:38:49

అంబటి నివాసంలో వైఎస్‌ జగన్‌

  • అంబటి నివాసంలో వైఎస్‌ జగన్‌
  • అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తున్న వైఎస్‌ జగన్‌
  • దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్న జగన్‌
  • అంబటి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌
  • టీడీపీ దాడిలో ధ్వంసమైన అంబటి నివాసం, ఆఫీస్‌
  • పరిశీలించిన వైఎస్‌ జగన్‌
  • జగన్‌ రాక నేపథ్యంలో.. భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు
2026-02-04 16:54:56

జంగిల్‌ రాజ్‌పై ప్రజా తిరుగుబాటు

  • గుంటూరులో కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ పర్యటన
  • అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ
  • అంబటి నివాసానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌
  • మరికాసేపట్లో అంబటి కుటుంబానికి పరామర్శ
  • టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇల్లు, ఆఫీస్‌ను పరిశీలించనున్న జగన్‌
  • దాడి జరిగిన తీరును అంబటి కుటుంబ సభ్యులు, పార్టీ కేడర్‌ను అడిగి తెలుసుకోనున్న జగన్‌
  • జగన్‌ వెంట భారీగా జనం
  • కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరలి వచ్చిన జనం
  • జనాల రాకుండా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం యత్నం
  • జనాదరణలో కొట్టుకుపోయిన కూటమి కుట్రలు
  • జై జగన్‌.. చంద్రబాబు జంగిల్‌ రాజ్‌ నశించాలంటూ దారి పొడవునా నినాదాలు
     

ఇదీ చదవండి👉 వారెవ్వా.. జగన్‌ మ్యాజిక్‌ ఇది

2026-02-04 16:37:58

అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌

  • అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌
  • జగన్‌తో పాటే భారీగా తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సామాన్యులు
  • అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం
  • రోప్‌, బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చిన పలువురు
  • ఇరువర్గాల మధ్య తోపులాట.. పరిస్థితి ఉద్రిక్తం
2026-02-04 16:26:42

అంబటి నివాసానికి సమీపంలో..

  • గుంటూరులో కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ పర్యటన
  • స్తంభాలగరువు.. గుజ్జనగుండ్ల.. గుజ్జనగుండ్ల రింగ్ సెంటర్ చేరుకున్న జగన్
  • అంబటి నివాసం ఇంకొద్ది దూరంలోనే!
  • గంటల తరబడి సాగుతున్న జగన్‌ పర్యటన
  • దారిపొడవునా వేలాది మంది జనం
  • జనం మధ్య నుంచి నెమ్మదిగా సాగుతున్న జగన్‌ వాహనం
  • జనాలకు అభివాదం చేస్తున్న ముందుకు సాగుతున్న జననేత
  • కాసేపట్లో అంబటి నివాసానికి చేరుకుని.. టీడీపీ దాడుల్లో ధ్వంసమైన నివాసం, కార్యాలయం పరిశీలన
  • ఆపై అంబటి కుటుంబ సభ్యులకు పరామర్శ
2026-02-04 16:20:25

కొద్ది సేపట్లో అంబటి నివాసానికి వైఎస్‌ జగన్‌

  • కొద్ది సేపటిలో అంబటి రాంబాబు ఇంటికి చేరుకోనున్న వైఎస్‌ జగన్‌ 

  • అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్‌ 

  • టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి ఇల్లు,ఆఫీస్‌ను పరిశీలించనున్న వైఎస్‌ జగన్‌ 

2026-02-04 15:35:06

గుంటూరు రోడ్లపై జనసునామీ

  • గుంటూరులో కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ పర్యటన
  • జంగిల్‌ రాజ్‌పై జనగర్జన
  • చంద్రబాబు అరాచక పాలనను వ్యతిరేకిస్తూ.. జగన్‌కు మద్దతుగా రోడ్డెక్కిన వేల మంది
  • జనసునామీ నడుమ నెమ్మదిగా ముందుకు కదులుతున్న జగన్‌ వాహనం
  • తాడేపల్లి నుంచి గుంటూరుకు గంటలకొద్దీ సమయం
  • వాహనం బయటికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌
  • అడుగడుగునా జగన్‌కు నీరాజనం
  • పట్టాభిపురం చేరుకున్న వైఎస్ జగన్
  • మరికాసేపట్లో అంబటి నివాసానికి వైఎస్‌ జగన్‌
2026-02-04 14:37:29

వైఎస్‌ జగన్‌ రాకతో.. జనసంద్రంగా గుంటూరు నగరం

  • గుంటూరులో అడుగడుగునా వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం

  • జనసంద్రంగా మారిన గుంటూరు నగరం

  • ఏటుకూరు బైపాస్ నుండి చుట్టుగుంట సెంటర్ కు చేరుకోవటానికే గంటన్నర సమయం

  • కేవలం రెండు కిలోమీటర్ల దూరానికి గంటన్నరకు పైగా పట్టిన సమయం

2026-02-04 14:19:09

జగన్‌కు వినూత్న స్వాగతం

  • గుంటూరు సిటీలోకి ఎంటరైన వైఎస్ జగన్
  • గుంటూరులో వైఎస్‌ జగన్‌కు వినూత్న స్వాగతం
  • జగనన్నకు స్వాగతం అంటూ డ్రోన్ తో ఫ్లెక్సీలు
  • స్వాగతం పలికిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
  • రోడ్డుకు ఇరువైపులా కార్యకర్తలతో కిటకిటలాడుతున్న రోడ్లు
  • అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు
2026-02-04 13:34:42

గుంటూరు సిటీలోకి..

  • గుంటూరు సిటీలోకి ఎంటర్‌ అయిన జగన్‌ వాహనం
  • దారిపొడవునా బారులు తీరిన వేలాది మంది
  • నెమ్మదిగా ముందుకు కదులుతున్న వాహనాలు
  • అభిమానులకు అభివాదం, కరచలనం చేస్తూ ముందకు సాగుతున్న జగన్‌
  • మరికాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి వైఎస్‌ జగన్‌
  • టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి నివాసం, ఆఫీస్‌ పరిశీలన
  • అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌
  • దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకోనున్న వైఎస్‌ జగన్‌
  • అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం
2026-02-04 13:24:28

కాసేపట్లో అంబటి నివాసానికి జగన్‌

  • మరికాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి వైఎస్‌ జగన్‌​
  • భారీ జనం మధ్యలోంచి  నెమ్మదిగా ముందుకు సాగుతున్న జగన్‌ వాహనం
  • జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుటిల యత్నం
  • ఆంక్షలను దాటుకుని తరలి వచ్చిన జనం
  • జంగిల్‌ రాజ్‌కు వ్యతిరేకంగా.. జగన్‌ వెంటే తాము అంటూ జనం నినాదాలు
  • వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులను అంబటి నివాసం వద్ద అడ్డుకుంటున్న పోలీసులు.. ఉద్రిక్త వాతావరణం
2026-02-04 12:53:12

అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత

  • గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • మరికాసేపట్లో అంబటి నివాసానికి వైఎస్‌ జగన్‌
  • అంబటి నివాసం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
  • జగన్‌ గుంటూరు పర్యటనపై కొనసాగుతున్న కూటమి కుట్రలు
  • అడుగడుగునా ఆంక్షలు విధించిన చంద్రబాబు ప్రభుత్వం
  • వైఎస్సార్‌సీపీ శ్రేణులు, జనం తరలి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు
  • అయినా జంగిల్‌ రాజ్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన జనం
  • గుంటూరు దాకా వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ వెంట తరలి వచ్చిన వేలాది మంది
  • గుంటూరులోనూ జనసంద్రంగా మారిన అంబటి నివాసం వైపు వెళ్లే రోడ్లు
  • నెమ్మదిగా ముందుకు సాగుతున్న జగన్‌ వాహనం
  • పోలీసులు లేకపోవడంతో.. రోప్‌వే బాధ్యతలను చూసుకుంటున్న కేడర్‌

క్లిక్‌ చేయండి👉 ఇది కదా జగన్‌ అంటే.. దద్దరిల్లిన గుంటూరు రోడ్లు

2026-02-04 12:40:30

మరికాసేపట్లో అంబటి నివాసానికి వైఎస్‌ జగన్‌

  • గుంటూరులో వైఎస్‌ జగన్‌
  • ఏటుకూరు రోడ్‌కు చేరుకున్న వైఎస్ జగన్
  • జగన్‌కు ఘన స్వాగతం పలికిన పత్తిపాడు నియోజకవర్గ కార్యకర్తలు
  • వేలాదిగా తరలివచ్చిన కేడర్‌తో కిక్కిరిసిన హైవే
  • కూటమి కుట్రలను, పోలీసుల ఆంక్షల వలయాన్ని చేధించుకున్న వచ్చిన జనం
  • జగన్‌ పర్యటనలో.. జంగిల్‌ రాజ్‌పై జనాగ్రహం
  • చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదలి వచ్చిన ప్రజలు
  • జగన్‌కు జేజేలతో మారుమోగిన గుంటూరు హైవే
  • మరికాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి వైఎస్‌ జగన్‌
2026-02-04 12:29:22

గుంటూరుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌

  • గుంటూరుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌
  • మరికాసేపట్లో అంబటి నివాసానికి వైఎస్‌ జగన్‌
  • అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు పరామర్శ
  • టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి నివాసం, ఆఫీస్‌ పరిశీలన
  • ఏపీలో జంగిల్‌ రాజ్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన జనం
  • జగన్‌ పర్యటనలో స్పష్టంగా కనిపించిన కూటమి సర్కార్‌ వ్యతిరేకత
  • వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, అక్రమ కేసుల్ని వ్యతిరేకిస్తూ జగన్‌కు మద్దతుగా రోడ్ల మీదకు వచ్చిన వేలాది మంది
  • జగన్‌ పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రలు
  • కుట్రలను చేధించుకుని జగన్‌ వెంట నడిచిన వేలాది మంది జనం

ఇదీ చదవండి: కూటమి సర్కార్‌కు ఇది డెత్‌బెల్‌

2026-02-04 12:24:03

ఆటోనగర్‌ చేరుకున్న వైఎస్‌ జగన్‌

  • ఆటోనగర్ సెంటర్‌కు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
  • చెక్‌పోస్టు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు
  • వైఎస్‌ జగన్‌ పర్యటనపై కొనసాగుతున్న కూటమి కుట్రలు. 
  • వైఎస్‌ జగన్‌ పర్యటనకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాకుండా పోలీసుల ఆంక్షలు. 
2026-02-04 12:06:41

జంగిల్‌ రాజ్‌పై జనాగ్రహం.. జగన్‌కు మద్ధతుగా..

  • అధికారం ఉన్నా.. లేకున్నా.. ఏమాత్రం తగ్గని వైఎస్‌ జగన్‌ ప్రజాదరణ
  • జగన్‌ పర్యటన అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ విఫలం
  • కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు షాకిస్తూ.. జగన్‌ పర్యటనకు భారీగా తరలి వస్తున్న జనం
  • మరికాసేపట్లో మాజీ మంత్రి అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ
  • గుంటూరు బయల్దేరిన జగన్‌కు దారి పొడవున జన స్వాగతం
  • పోలీసుల ఆంక్షలను చేధించుకుని ఇంకా తరలి  వస్తున్న జనం 
  • పూల వర్షం కురిపించి.. వైఎస్‌ జగన్‌పై అభిమానం చాటుకున్న అభిమానులు 
  • ఆయనతో కరచలనం కోసం, ఫొటోలు తీసేందుకు ఎగబడిన జనం 
  • ఆ అభిమానాన్ని అంతే ఆప్యాయంగా స్వీకరించి.. అభివాదాలు చేసిన వైఎస్‌ జగన్‌
  • ఏపీలో కొనసాగుతున్న చంద్రబాబు ఆటవిక పాలన
  • యధేచ్ఛగా వైఎస్సార్‌సీపీ నేతలపై కొనసాగుతున్న దాడులు
  • ఈ అరాచకాల నేపథ్యంలో కూటమి జంగిల్‌ రాజ్‌పై జనాగ్రహం
  • ఎప్పటిలాగే.. వైఎస్‌ జగన్‌ పర్యటనలో కనిపించని పోలీసులు
  • వైఎస్‌ జగన్‌ను ముందుండి నడిపించిన జనం
  • కాజా టోల్‌గేట్‌, నాగార్జున వర్సిటీ.. ఇలా జగన్‌ రాకతో పలు చోట్ల జనసంద్రంగా మారిన రోడ్డు
  • జంగిల్‌ రాజ్‌ను వ్యతిరేకిస్తూ రోడ్లపై భారీగా వచ్చిన జనం
2026-02-04 11:27:48

కొనసాగుతున్న కూటమి కుట్రలు

  • మరికాసేపట్లో గుంటూరుకు చేరుకోనున్న జగన్‌
  • అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ
  • టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఆఫీస్‌, నివాసం పరిశీలన
  • జగన్‌ గుంటూరు పర్యటనను అడ్డుకునేందుకు కూటమి కుట్రలు
  • వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసుల నోటీసులు
  • సెక్షన్‌ 30 అమల్లో ఉందని.. జగన్‌ పర్యటనకు వెళ్లొద్దంటూ పోలీసుల బెదిరింపులు
  • కీలక నేతలతో పాటు క్షేత్రస్థాయి నేతలకూ నోటీసులిచ్చిన గుంటూరు పోలీసులు
  • నేతలు కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్న పోలీసులు
  • నందిగామ, యడ్లపాడుతో పాటు అనేక ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు
  • గుంటూరు అష్టదిగ్బంధంనం
  • అయినా తగ్గని పార్టీ శ్రేణులు
  • పోలీసుల వలయాల్ని చేధించుకుని.. వివిధ మార్గాల్లో గుంటూరు వైపు వస్తున్న వైనం
  • చంద్రబాబు జంగిల్‌ రాజ్‌కు వ్యతిరేకంగా.. జగన్‌ వెంట కదులుతున్న అభిమానులు
2026-02-04 11:27:48

దారిపొడవునా జననేతకు ఘన స్వాగతం

  • మరికాసేపట్లో అంబటి నివాసానికి వైఎస్‌ జగన్‌
  • తాడేపల్లి నుంచి గుంటూరు బయల్దేరిన వైఎస్‌ జగన్‌
  • జగన్‌ కాన్వాయ్‌ వెంట చేరిన అభిమాన గణం
  • బైకులతో ర్యాలీగా జగన్‌ వెంట ప్రయాణం
  • దారి పొడవునా జననేతకు అభిమానుల ఘన స్వాగతం
  • వాహనం నుంచి బయటకు వచ్చి అభివాదం చేసిన వైఎస్‌ జగన్‌
2026-02-04 10:54:06

గుంటూరు బయల్దేరిన వైఎస్‌ జగన్‌

  • తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు బయల్దేరిన వైఎస్‌ జగన్‌
  • మరికాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి వైఎస్‌ జగన్‌
  • టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి నివాసం, ఆఫీస్‌ పరిశీలన
  • అంబటి కుటుంబానికి అండగా.. వారిని పరామర్శించి, ధైర్యం చెప్పనున్న జగన్‌
  • కూటమి జంగిల్‌ రాజ్‌పై మీడియా ముందు ధ్వజమెత్తే అవకాశం
2026-02-04 10:42:30

జగన్‌ వస్తున్నాడని..

  • వైఎస్‌ జగన్‌ రాక నేపథ్యంలో అప్రమత్తమైన గుంటూరు పోలీసులు
  • భారీగా జనం రాకుండా చూడాలని పోలీసులకు కూటమి ప్రభుత్వ ఆదేశాలు
  • అలా వస్తే.. కూటమి వ్యతిరేకత తెలిసిపోతుందని భయం
  • ఈ నేపథ్యంలో బారికేడ్లు, చెక్‌పోస్టులతో ప్రజల్ని, వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని అడ్డుకుంటున్న పోలీసులు
  • మరోవైపు.. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు నివాసం, కార్యాలయం
  • ఈ ఉదయం దాకా ధ్వంసమైనవన్నీ అలాగే ఉన్న వైనం
  • జగన్‌ వస్తున్నారని ధ్వంసమైన వాటన్నింటిని తొలగిస్తున్న పోలీసులు
  • సాక్షికి ఈ విషయాలన్నీ తెలియజేసిన అంబటి కూతురు
2026-02-04 10:42:30

పోలీసుల తీరుపై గుంటూరు ప్రజల ఆగ్రహం

  • వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు
  • వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నాలు
  • ఇప్పటికే పలువురు నేతలకు జగన్‌ పర్యటనకు రావొద్దంటూ నోటీసులు
  • పలు చోట్ల బారికేడ్లు ఏర్పాట్లు.. ట్రాఫిక్‌ డైవర్షన్లు.. చెకింగ్‌లు 
  • ఇబ్బందులు పడుతున్న సామాన్యులు.. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి
  • ఒక మాజీ సీఎంను అడ్డుకోవాలని ఇంతగా ప్రయత్నించడమేంటూ ఆశ్చర్యం
  • కర్ఫ్యూ తరహా వాతావరణంపై గుంటూరు ప్రజల ఆగ్రహం 
  • ఆంక్షల వలయాల్ని దాటుకుని.. జగన్‌ పర్యటనలో పాల్గొంటామని ప్రకటనలు
2026-02-04 10:33:59

ఇది బాబుగోరి జంగిల్‌ రాజ్‌

  • ఏపీలో కొనసాగుతున్న కూటమి ఆటవిక పాలన
  • వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా దాడులు, కేసులు, అరెస్టులు
  • తాజాగా.. వరుసగా.. మాజీ మంత్రులుపై దాడులకు యత్నం
  • విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై దాడికి ప్రయత్నం
  • అంబటి రాంబాబు నివాసంపై దాడి.. విధ్వంసకాండ
  • జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబుతో దాడులు
  • తృటితో దాడి నుంచి తప్పించుకున్న అంబటి, ఆయన కుటుంబ సభ్యులు
  • పట్టపగలే.. అదీ పోలీసుల సమక్షంలో కర్రలతో తిరిగిన టీడీపీ గూండాలు
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు
  • దాడుల్ని మౌనంగా చూస్తూ ఉండిపోతున్న పోలీసులు
  • దాడులు చేసేవారిని వదిలేసి.. ఉల్టా బాధితులపైనే కేసులు పెడుతున్న పోలీసులు
  • వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారనే వైఎస్సార్‌సీపీ నేతలపై వరుస దాడులు
  • కూటమి ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న జనం
2026-02-04 10:23:25

అంబటి కుటుంబానికి అండగా..

  • అంబటి కుటుంబానికి అండగా వైఎస్సార్‌సీపీ
  • ఇప్పటికే.. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి నివాసాన్ని పరామర్శించిన నేతలు
  • అంబటి కుటుంబాన్ని పరామర్శించి.. ధైర్యం చెప్పిన కీలక నేతలు
  • ఇవాళ అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ
  • ఏపీలో జంగిల్‌ రాజ్‌ నడుస్తోందంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం
2026-02-04 10:23:25

అంబటి నివాసం వద్ద భారీగా..

  • అంబటి నివాసం టీడీపీ మూకల దాడి
  • రక్షణ కోరుతూ ఏపీ హైకోర్టులో అంబటి భార్య పిటిషన్‌
  • పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు
  • టీడీపీ శ్రేణుల నుంచి రక్షణ కల్పించాలంటూ ఆదేశాలు
  • తన తండ్రితో పాటు తమనూ చంపాలని చూశారంటూ అంబటి కూతుళ్ల ఆవేదన
  • అంబటి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
2026-02-04 10:23:25

అంబటి హత్యకు కుట్ర.. అసలేం జరిగిందంటే..2

  • చంద్రబాబుపై తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన అంబటి
  • ఇదే అదనుగా.. డైవర్షన్‌ డ్రామాలకు దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు
  • టీడీపీ లడ్డూలో కొవ్వు కలవలేదన్న ప్రచారం ఉత్తదని తేలడంతో.. దిగజారుడు రాజకీయాలకు దిగిన బాబు
  • గల్లా మాధవి, ఆమె భర్త ఆధ్వర్యంలో అంబటి నివాసంపై విరుచుకుపడ్డ టీడీపీ రౌడీ మూకలు
  • నివాసం, ఆఫీస్‌లో ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన గూండాలు
  • ఆ విధ్వంస కాండను అడ్డుకోకుండా.. చోద్యం చూస్తూ ఉండిపోయిన పోలీసులు
  • అంబటి, కుటుంబ సభ్యును సురక్షితంగా చూసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • అంబటితో దాడి, ఇతర పరిణామాల గురించి మాట్లాడిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి
  • ధైర్యంగా ఉండాలంటూ పరామర్శ
  • ఈలోపు.. అంబటి నివాసానికి చేరుకున్న నల్లపాడు పోలీసులు
  • షీల్డ్‌ల మధ్యే అంబటిని అరెస్ట్‌ చేసి వాహనంలో తరలింపు
  • నాటకీయ పరిణామల నడుమ అంబటిని మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
  • 14 రోజుల రిమాండ్‌ నేపథ్యంలో.. రాజమండ్రి జైలుకు తరలింపు
  • దాడి.. అరెస్టులను తీవ్రంగా ఖండించిన వైఎస్సార్‌సీపీ
2026-02-04 10:23:25

అంబటి హత్యకు కుట్ర.. అసలేం జరిగిందంటే..1

  • తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అసత్య ప్రచారం
  • ఆ ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించిన పవన్‌ కల్యాణ్‌ 
  • శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. వైఎస్సార్‌సీపీ హయాంలోనే అది జరిగిందని బాబు, పవన్‌ల ప్రచారం
  • చంద్రబాబు చేసిన అసత్య ప్రచారాన్ని ఖండించిన వైఎస్సార్‌సీపీ
  • సీబీఐ దర్యాప్తునకు సుప్రీం కోర్టును ఆశ్రయించిన టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
  • ఈలోపు.. సీబీఐ సిట్‌ విచారణలో ఎలాంటి జంతుల కొవ్వు కలవలేదని నిర్ధారణ
  • ఈ నివేదిక ఆధారంగా చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ఎత్తి చూపిన వైఎస్సార్‌సీపీ
  • అయినా అబద్ధపు ప్రచారం మానని చంద్రబాబు అండ్‌ కో
  • రాష్ట్రవ్యాప్తంగా.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఘోర తప్పిదం జరిగిందంటూ పోస్టర్లు వేయించిన టీడీపీ, జనసేన
  • కౌంటర్‌గా.. పాప ప్రక్షాళన పూజలకు దిగిన వైఎస్సార్‌సీపీ
  • గుంటూరు గోరంట్ల వెంకటేశ్వరస్వామి గుడిలో పూజలకు బయల్దేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
  • కర్రలతో అంబటి వాహనాన్ని అడ్డుకుని.. దాడి చేసే ప్రయత్నం
  • పోలీసుల జోక్యం.. అదే సమయంలో అంబటిని బూతులతో రెచ్చగొట్టిన టీడీపీ మూకలు
  • ఈ క్రమంలోనే పరుష పదజాలం వాడిన అంబటి
  • ఆపై తన వ్యాఖ్యలు తప్పేనంటూ వివరణ ఇచ్చిన అంబటి
2026-02-04 10:06:26

అంబటి ఫ్యామిలీపై టీడీపీ గూండాల అరాచకం

  • అంబటి నివాసంలో టీడీపీ రౌడీ మూక విధ్వంసం
  • చంద్రబాబును తిట్టాడంటూ అంబటి కుటుంబంపై దాడికి యత్నం
  • 3 వేల మందికిపైగా అంబటి నివాసం విరుచుకుపడిన వైనం
  • వాహనాలు ధ్వంసం.. ఆపై ఇంట్లోకి వెళ్లి ఫర్నీచర్‌ పగలకొట్టిన గూండాలు
  • భయంతో వణికిపోయిన అంబటి కుటుంబ సభ్యులు
  • అప్పటికే వైఎస్సార్‌సీపీ శ్రేణుల సమక్షంలో సురక్షితంగా ఉన్న అంబటి
  • దాడి తర్వాత అంబటిని ఫోన్‌లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌
  • ఆపై అనూహ్యంగా అంబటిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
2026-02-04 09:48:27

నోటీసులు అంటించి.. ఫొటోలు తీసి..

  • గుంటూరు పోలీసుల ఓవరాక్షన్
  • జగన్‌ పర్యటన నేపథ్యంలో.. నగరాన్ని అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు
  • నలువైపులా వెలిసిన చెక్ పోస్టులు
  • వైఎస్ జగన్ పర్యటనకు ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు
  • వైఎస్సార్‌సీపీ నేతలు హాజరు కాకుండా నోటీసులు
  • ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇంటికి అర్ధరాత్రి రెండుసార్లు వచ్చిన పోలీసులు
  • గోడకు నోటీసు అంటించి ఫోటోలు తీసుకున్న పోలీసులు
  • వెంటనే తొలగించి వెళ్లిపోయిన పోలీసులు
  • మిగతా ఇళ్ల దగ్గరా ఇదే తరహాలో హడావుడి
2026-02-04 09:54:39

జగన్‌ పర్యటన అడ్డుకునేందుకు కూటమి కుట్రలు

  • జగన్‌ పర్యటన అడ్డుకునేందుకు కూటమి కుట్రలు
  • జగన్‌ గుంటూరు పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు
  • గుంటూరు పోలీసుల అత్యుత్సాహం.. సిటీకి నలువైపులా చెక్‌పోస్టులు
  • అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లకు వెళ్లి హడావుడి
  • కొందరు నేతల ఇళ్లకు రెండేసిసార్లు వెళ్లిన వైనం
  • జగన్‌ పర్యటన వైపు వెళ్లకూడదంటూ నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు
  • నోటీసులు అందుకున్న వాళ్లు.. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, నంబూరు శంకర్రావు, బలసాని కిరణ్ కుమార్, అంబటి మురళి,
  • నోటీసులు అందుకన్నవాళ్లు.. మాజీ మంత్రులు విడుదల రజిని, మేరుగు నాగార్జున, పానుగంటి చైతన్య, అన్నాబత్తుని శివకుమార్, దొంతి రెడ్డి వేమారెడ్డికి 
  • ఉదయం నుంచి పోలీసుల ఓవరాక్షన్‌.. వైఎఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నాలు 
2026-02-04 09:35:45

గుంటూరులో పోలీసుల ఓవరాక్షన్‌

  • గుంటూరును అష్టదిగ్భంధనం చేసిన పోలీసులు
  • వైఎస్‌ జగన్‌ పర్యటన ఆటంకం కలిగించే యత్నం
  • వైఎస్సార్‌సీపీ నేతలకు అర్ధరాత్రి నోటీసులు
  • సెక్షన్‌ 30 అమల్లో ఉందంటూ అడ్డుకునే యత్నాలు
  • భయపడేది లేదంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
LIVE: YS జగన్ సంచలన ప్రెస్ మీట్
2026-02-04 09:15:06

గుంటూరుకు వైఎస్‌ జగన్‌

  • ఇవాళ గుంటూరుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌
  • మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి జగన్‌
  • టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి నివాసం
  • అంబటి, కుటుంబ సభ్యులపై టీడీపీ మూకల హత్యాయత్నం
  • ఆపై అంబటి అక్రమ​ అరెస్ట్‌
  • వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి అంబటి రాంబాబు నివాసాన్ని పరిశీలించనున్న జగన్‌
  • ఆపై మీడియాతో జంగిల్‌ రాజ్‌ అరాచకాల గురించి మాట్లాడే అవకాశం
2026-02-04 09:00:07
Advertisement
 
Advertisement
Advertisement