సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఐఏఎస్‌ అమితా ప్రసాద్‌

Inland Waterways Authority Chairman Amitha Prasad Meet CM YS Jagan - Sakshi

సాక్షి,అమరావతి: ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌, ఐఏఎస్‌ డా.అమితా ప్రసాద్‌ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్చం అందించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ అమితా ప్రసాద్‌తో కాసేపు ముచ్చటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top