విజయవాడలో ఇఫ్తార్‌ విందు.. హాజరుకానున్న సీఎం జగన్‌ | CM YS Jagan Will Attend Iftar Dinner In Vijayawada On April 26th | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఇఫ్తార్‌ విందు.. హాజరుకానున్న సీఎం జగన్‌

Apr 19 2022 1:01 PM | Updated on Apr 19 2022 3:07 PM

CM YS Jagan Will Attend Iftar Dinner In Vijayawada On April 26th - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, విజయవాడ: ఈ నెల 26న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేడియాన్ని మంత్రి అంజాద్ బాషా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అధికారులు పరిశీలించారు.
చదవండి: ఏపీకి ఐఎండీ చల్లని కబురు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement