శాంతి స్వరూప్‌ మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం | CM YS Jagan Condolense To News Reader Shanthi Swaroop Death | Sakshi
Sakshi News home page

శాంతి స్వరూప్‌ మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం

Apr 5 2024 12:44 PM | Updated on Apr 5 2024 1:15 PM

CM YS Jagan Condolense To News Reader Shanthi Swaroop Death - Sakshi

సాక్షి, తాడేపల్లి: దూరదర్శన్‌ మొదటి తరం న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కాగా, పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల నుండి శాంతి స్వరూప్‌ మార్గదర్శక ప్రయత్నం చాలా మంది వార్తా ప్రసారకులకు స్పూర్తినిచ్చిందని సీఎం జగన్‌ అన్నారు. ఈ సందర్భంగా శాంతి స్వరూప్‌ కుటుంబానికి సంతాపం తెలిపారు. 

ఇది కూడా చదవండి: దూరదర్శన్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత


 

Advertisement
 
Advertisement
Advertisement