
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరీక్షలు 2025 ఆగస్టు 20 నుంచి 24 వరకు జరుగనున్నాయి. పరీక్షలకు సమయం వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి హైకోర్టు పరీక్షల సిలబస్ ఆధారంగా.. సాక్షి ఎడ్యుకేషన్. కామ్ ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో టాప్ 500+ బిట్‌బ్యాంక్ ప్రిపేర్ చేయించింది. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్, కానిస్టేబుల్, గ్రామ సచివాలయం వంటి పరీక్షల్లో సాక్షి ఎడ్యుకేషన్ అందించిన బిట్స్ నుంచే అనేక ప్రశ్నలు వచ్చిన విషయం మీ అందరికి తెల్సిందే. కాబట్టి ఈ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ విజయావకాశాలు మరింత పెరుగుతాయి. మీ నిరంతర కృషికి, ఈ ప్రశ్నల సాధన తోడైతే.., మీరు ఆత్మవిశ్వాసంతో పరీక్షను ఎదుర్కొని విజయం సాధించడం ఖాయం. ఈ క్యూఆర్ కోడ్‌ని ఇప్పుడే స్కాన్ చేసి... ప్రాక్టీస్ చేయడం ద్వారా.. మీ విజయానికి దగ్గర అవుతారు.