22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు | Ap Assembly Meetings From July 22 | Sakshi
Sakshi News home page

22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Jul 17 2024 1:50 PM | Updated on Jul 17 2024 1:50 PM

Ap Assembly Meetings From July 22

ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు.

సాక్షి, విజయవాడ: ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు.

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. శ్వేత ప్రతాలపైనా చర్చించనున్నారు. ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement