తలారిచెరువు గ్రామం ఖాళీ | - | Sakshi
Sakshi News home page

తలారిచెరువు గ్రామం ఖాళీ

Feb 1 2026 3:19 AM | Updated on Feb 1 2026 3:19 AM

తలారి

తలారిచెరువు గ్రామం ఖాళీ

8లో

న్యూస్‌రీల్‌

మాఘపౌర్ణమి సందర్భంగా తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామం ఆదివారం ఖాళీ అవుతోంది. గ్రామస్తులు సమీపంలోని దర్గాకు వెళ్లి అక్కడే వంటా వార్పు చేస్తారు.
చీనీ టన్ను రూ.18 వేలు
అనంతపురం మార్కెట్‌ యార్డులో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.18 వేలు, కనిష్టం రూ.7 వేలు పలికాయి.

ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

అనంతపురంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం వద్ద

వేంకటేశ్వరస్వామి చిత్ర పటానికి పూజలు చేస్తున్న నాయకులు

తాడిపత్రిలో శ్రీవారికి పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

గుంతకల్లులో ఆలయం వద్ద మీడియాతో

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి

రాప్తాడు పండమేరు వేంకటరమణస్వామి ఆలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి టెంకాయలు కొడుతున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

తలారిచెరువు గ్రామం ఖాళీ1
1/4

తలారిచెరువు గ్రామం ఖాళీ

తలారిచెరువు గ్రామం ఖాళీ2
2/4

తలారిచెరువు గ్రామం ఖాళీ

తలారిచెరువు గ్రామం ఖాళీ3
3/4

తలారిచెరువు గ్రామం ఖాళీ

తలారిచెరువు గ్రామం ఖాళీ4
4/4

తలారిచెరువు గ్రామం ఖాళీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement