
హాకీ, బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో అండర్– 14 హాకీ, బాస్కెట్‌బాల్ జట్లకు క్రీడాకారుల ఎంపిక జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్టేడియంలో శనివారం జరిగాయి. ఎంపికై న జట్లు త్వరలో జరగబోయే అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొంటాయని కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు.
హాకీ
అండర్– 17 బాలురు: సంతోష్, సాదిక్, కుమార్, బాలరాజు, వెంకటేష్, నవదీప్, విక్రాంత్, ఉదయ్‌కుమార్, మనోజ్, మేఘనాథ్, పోతులయ్య, బీమా, సాత్విక్, గోవర్ధన్, అశోక్, బాలాజీ, జగదీష్, సాదిక్, రిహాన్.
బాలికలు: మిరాంబి, జ్యోతి, దివ్య, నవ్యశ్రీ, శ్రీవల్లి, లాస్యరెడ్డి, ప్రేమలత, మోక్షిత, నందిని, కీర్తన, యశ స్విని, ఉషశ్రీ, అనురాధ, దీపిక, స్వాతి, జగదీశ్వరి, సమీర, మల్లిక.
అండర్ – 14 బాలికలు:సనా, గుణశ్రీ, శ్రీరూనికా, శ్రీలేఖ, ఇందు, అర్చన, మాన్య, ప్రియాంక, నాగమణి, మానస, హేమ, హిమబిందు, కావ్యశ్రీ, వర్షిని, మోక్షిత, భానుశ్రీ, స్వాతి, నందలక్ష్మి.
బాలురు:వరుణ్, లక్ష్మినారాయణ, శివశంకర్, సునీల్, ఉదయ్‌కుమార్, బాబాఫరీద్, అభినాష్, మణికుమార్ రాజు, మనోజ్, సాదిక్, జయంత్, పవన్, విక్కీ, అజయ్, నవీన్, రవిజేత, మురళి, భార్గవ్.
బాస్కెట్‌బాల్
అండర్ –17 బాలురు: సాయిసాత్విక్ వర్ధన్, కౌశిక్, లచ్చి, యశ్వంత్, కార్తీక్ నాయక్, సంతోష్, మనీష్, ఉజ్జనేశ్వర్, యేసుర్, భరత్ సింహారెడ్డి, హేమంత్, నవీన్‌కుమార్ రెడ్డి.
బాలికలు:ధన్వి, శ్రావ్య, వాణిశ్రీ, మన్విత, శరణ్య, శ్రావణి, వర్షిని, సంధ్యా, మహిత, రచన, జయలక్ష్మి, ఓం శ్రీజోత్స్న.
అండర్ –14 బాలురు: యోగేశ్వర్, మిథిల్, సత్య, షణ్ముక, గౌతమ్, అభిజ్ఞారాం, రాఘవ్, వరుణ్యకుమార్‌రెడ్డి, ప్రశాంత్, భావిష్‌రెడ్డి, తరుణ్‌రాజు, హితేష్‌చౌదరి.
బాలికలు: హర్షిత, సిద్రహ్, పూజిత, అమృత, ప్రియదీప్తి, కారుణ్య, అరీనా, భావన, పల్లవి, ఆఫ్రీన, ప్రజ్వల, సోనాక్షి.