
బండారు ఇలాకా.. సమస్యల తడాఖా
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తన సొంత నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రహదారులు అధ్వానంగా ఉన్నా ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లాలన్నా నరకప్రాయంగా ఉంటోందని వాపోతున్నారు. ‘గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గ్రామాలకు వెళ్లడమే మానేశారంట! నియోజకవర్గ స్థాయి నేతలకు సైతం అందుబాటులో ఉండడం లేదు, అలాంటిది ఇక రోడ్ల గురించి ఏం పట్టించుకుంటారు’ అని ప్రజలు మండిపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
కోటంక వీఽధిలో ప్రవహిస్తున్న మురుగు
రేగడికొత్తూరు వద్ద గుంతల్లో నిలిచిన వర్షపునీరు
గుంతల్లో వాహనాన్ని నడపలేక తోసుకుంటూ వెళుతున్న కొట్టాలపల్లి వాసి
రేగడికొత్తూరుకు చేరుకునేందుకు గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు
పొడరాళ్ల సమీపంలో ప్రధాన రహదారి దుస్థితి
జిగ్‌జాగ్ డ్రైవింగ్ చేస్తే తప్ప మర్తాడుకు వెళ్లలేమంటున్న వాహనదారులు

బండారు ఇలాకా.. సమస్యల తడాఖా

బండారు ఇలాకా.. సమస్యల తడాఖా