
ఎస్‌జీఎఫ్ క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్ –19 సాప్ట్‌బాల్, బేస్‌బాల్, హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను మంగళవారం ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో ఎంపిక చేశారు. ఎస్‌జీఎఫ్ ఉభయ జిల్లాల కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల, లక్ష్మీనారాయణ, సుహాసిని, వ్యాయామ ఉపాధ్యాయులు గోపాలరెడ్డి, సంజీవరాయుడు, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, లతాదేవి, ఓబులేసు, నాగరాజు, రాగేష్‌బాబు, ప్రతాప్‌రెడ్డి, మల్లికార్జున పాల్గొన్నారు. ఎంపికై న బాలుర హాకీ జట్టులో మహ్మద్ జునైద్, గోవర్ధన్, శశికుమార్, లవన్‌కుమార్ నాయక్, అభిషేక్, శబరీష్, స్వామి, జిలాన్, కుమారస్వామి, మహేష్, సుధీర్, రామ్‌చరణ్, అక్షయ్‌కుమార్, ఖాదర్‌బాషా, విష్ణువర్ధన్, సుధీర్, సుధీర్‌రెడ్డి, అరవింద్ ఉన్నారు. అలాగే బాలిక జట్టులో శివగంగ, భావన, అరిఫా, అక్షయ, సాయివింద్యశ్రీ, శ్రీచైతన్య, భవ్య, వీక్షిత, బేబి, జయశ్రీ, ఆసిన్, తేజశ్రీ, షాను, అంకిత, లక్ష్మన్, రామతులసి, సుమతల, స్వాతి చోటు దక్కించుకున్నారు. బేస్‌బాల్ బాలుర జట్టుకు ఫర్మాన్, సాయివర్ధన్, కిషోర్, అర్జున్ నాయక్, రాజశేఖర్, షేక్ మహ్మద్, యోగేష్, గురునాథ్, జయవర్ధన్ నాయక్, హర్షిత్, భరత్‌కుమార్, రాఘవేంద్ర, మణికంఠ, గౌతమ్ గంభీర్, హరీష్, రాజేష్, బాలిక జట్టుకు అఫ్రీన్ భాను, దేవయాని, దివ్య, వైష్ణవి, మోక్షిత, కీర్తన, లక్ష్మి, రశ్మిత, సురేఖ, గుల్షన్, వనిత, మనీషా, హారిక, హర్షిత, ప్రసన్న, భార్గవి ఎంపికయ్యారు. సాప్ట్‌బాల్ బాలికల జట్టులో అమ్ము, ప్రవసి, భార్గవి, ఓం శాంతి, వైష్ణవి, అక్ష్మిత, యక్షిత, నాగేశ్వరి, ఆశాబేగం, గౌతమి, తులసి, దివ్యశ్రీ, దీక్షిత, వేణువైష్ణవి, చంద్రకళ, శశితేజ, బాలుర జట్టులో శివశంకర్ రెడ్డి, సురేష్, మనోజ్‌కుమార్, మురళి, ముఖేష్, హర్షవర్ధన్, సిద్ధిక్ బాషా, షాకీర్‌బాషా, మహ్మద్ శుభం, కార్తీక్, కుశాల్‌సాయి, మంతేష్, లక్ష్మీపతి, శంకర్ సూర్య, నరసింహ, షెక్షావలి చోటు దక్కించుకున్నారు.