
● హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం
అనంతపురం: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్‌కు శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఘన స్వాగతం పలికారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్‌ను ఆర్‌అండ్‌బీ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలెక్టర్ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా జేసీ అభిషేక్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ కూడా ఉన్నారు.
●అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీలు పి. జగదీష్, వి. రత్న కూడా జస్టిస్ రామకృష్ణ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

● హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం