ఆడబిడ్డ నిధి ఊసే లేదు | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డ నిధి ఊసే లేదు

Feb 23 2026 7:06 AM | Updated on Feb 23 2026 7:06 AM

ఆడబిడ్డ నిధి ఊసే లేదు

ఆడబిడ్డ నిధి ఊసే లేదు

చంద్రబాబు ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాలకు బడ్జెట్‌లో నిధులను కేటాయించకుండానే ఆ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. 19 నుండి 59 ఏళ్లలోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇవ్వనున్నట్లు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. వరుసగా ఈ మూడో బడ్జెట్‌లో కూడా ఈ పధకానికి నిధులను కేటాయించలేదు. ఈ పథకంపై ఆశపడి ఓట్లు వేసిన మహిళలను మరోమారు చంద్రబాబు మోసం చేశారు.

– బండారు దేముళ్ళు,

సర్పంచ్‌, గుల్లేపల్లి, కె.కోటపాడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement