ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

Feb 22 2026 7:24 AM | Updated on Feb 22 2026 7:24 AM

ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

హామీ ఇచ్చి నేటికీ రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించలేకపోయిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి రైతులతో ఉద్యమానికి సిద్దం కావాలి. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులు, కార్మికుల బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ఎమ్మెల్యేలు, కనీసం బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు చేయించలేకపోయారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఎమ్మెల్యేలిద్దరూ వెంటనే రాజీనామా చేయాలి. త్వరలో రైతులు,కార్మికులంతా కలిసి ఉద్యమానికి దిగుతాం.

– రెడ్డిపల్లి అప్పలరాజు, రైతు సంఘం జిల్లా నాయకుడు, చోడవరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement