ఆడబిడ్డ నిధికి నిధులేవీ.. | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డ నిధికి నిధులేవీ..

Feb 21 2026 7:08 AM | Updated on Feb 21 2026 7:08 AM

ఆడబిడ్డ నిధికి నిధులేవీ..

ఆడబిడ్డ నిధికి నిధులేవీ..

ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు, కూటమి నేతలు ఊదరగొట్టారు. దీంతో మహిళలందరూ కూటమి పార్టీలకు ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా హామీ అమలుకు నోచుకోలేదు. కేవలం మోసపూరిత హామీలతో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా ఆడబిడ్డ నిధి పథకానికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు.

– మొల్లేటి కృష్ణవేణి, ఎంపీటీసీ, ఉమ్మలాడ,మునగపాక మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement