యువతకు కుచ్చుటోపీ
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఖైదీలకు వారానికి రెండు సార్లు వైద్య పరీక్షలు
రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం అంటూ సూపర్‌సిక్స్‌లో భాగంగా హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. అయినప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. నిరుద్యోగ యువతను చంద్రబాబు సర్కార్ మోసం చేసింది. ఈరెండేళ్ల కాలానికి ప్రతి నిరుద్యోగికీ ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది.
– కోనేటి రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్, నర్సీపట్నం


