మహిళలకు బడ్జెట్‌లో సున్నా.. | - | Sakshi
Sakshi News home page

మహిళలకు బడ్జెట్‌లో సున్నా..

Feb 18 2026 7:08 AM | Updated on Feb 18 2026 7:08 AM

మహిళలకు బడ్జెట్‌లో సున్నా..

మహిళలకు బడ్జెట్‌లో సున్నా..

డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి బడ్జెట్‌లో నిధులు కేటాయింపు చేయకుండా సీఎం చంద్రబాబు సున్నా చూపించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలల కాలంలో ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్‌లలోనూ మహిళలకు ఉద్దేశించిన పథకాలకు నిధులు కేటాయించకుండా చంద్రబాబు ప్రభుత్వం నయవంచనకు పాల్పడింది. చంద్రబాబును నమ్మి మహిళలు మరోసారి మోసపోయారు.

– బయపురెడ్డి గణమ్మ (వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షరాలు, నర్సీపట్నం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement