పింఛన్లపై బాబు మాయమాటలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇస్తానన్న సీఎం చంద్రబాబు హామీని తుంగలో తొక్కారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు మాయమాటలు నమ్మిన ప్రజలు కళ్లు కాయలు కాసేలా పింఛన్‌లు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త పింఛన్‌లకు బడ్జెట్‌లో ౖపైసా కూడా కేటాయింపులు చేయకుండా నిరాశ పరిచారు. ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌లు మంజూరు చేయాలి.
– ఏకా శివకుమార్ (వైఎస్సార్‌సీపీ నర్సీపట్నం టౌన్ ప్రెసిడెంట్)


