
అనకాపల్లి
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
1
జయజయహే మహిషాసుర మర్దిని
అమ్మలగన్న అమ్మ.. దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపునకు చేరుకున్నాయి. మహర్నవమి వేళ అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. అమ్మవార్ల ఆలయాల్లో మహిళలు, మాలధారులు ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు విజయదశమి సంబరాలు ఆరంభమయ్యాయి. విజయాన్ని శుభాన్ని అందించే విజయదశమి పండగను వైభవంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సర్వం సిద్ధం చేశారు. కొనుగోళ్లతో మార్కెట్ కిటకిటలాడింది. జీఎస్టీ తగ్గింపుతో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ షాపుల వద్ద రద్దీ విపరీతంగా ఉంది.
–సాక్షి నెట్‌వర్క్

అనకాపల్లి

అనకాపల్లి

అనకాపల్లి

అనకాపల్లి

అనకాపల్లి

అనకాపల్లి

అనకాపల్లి