నేడు, రేపు సౌకర్యంకేంద్రాలు పనిచేస్తాయి | - | Sakshi
Sakshi News home page

నేడు, రేపు సౌకర్యంకేంద్రాలు పనిచేస్తాయి

Mar 30 2023 1:04 AM | Updated on Mar 30 2023 1:04 AM

విశాఖ: జీవీఎంసీ పరిధిలో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించేందుకు అనువుగా గురు, శుక్రవారాల్లో అన్ని సౌకర్యం కేంద్రాలు తెరిచే ఉంటాయని జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ పన్నులు చెల్లించేందుకు అన్ని జోన్లలోని సౌకర్యం కేంద్రాలు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై వడ్డీ మినహాయింపు ప్రకటించిన నేపథ్యంలో నగర వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆస్తిపన్ను వడ్డీ రాయితీతో చెల్లించేందుకు ఈ నెల 31తో గడువు ముగుస్తుందని.. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ఆస్తి పన్నును చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement