గ్యాస్‌ లీక్‌.. ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ లీక్‌.. ఇల్లు దగ్ధం

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

గ్యాస

గ్యాస్‌ లీక్‌.. ఇల్లు దగ్ధం

● టికిలిబెడ్డలో ఘటన

● టికిలిబెడ్డలో ఘటన

డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ పరిధి మారుమూల టికిలిబెడ్డ గ్రామంలో మంగళవారం రాత్రి 7:30 గంటలకు జరిగిన అగ్నిప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పాలకి అనందరావు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు వ్యాప్తించి, ఇంట్లోని ధాన్యం, దుస్తులు, విలువైన సామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. సర్వం కోల్పోయి వీధిన పడ్డామని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే అదుకోవాలని వారు కోరుతున్నారు.

గ్యాస్‌ లీక్‌.. ఇల్లు దగ్ధం
1
1/1

గ్యాస్‌ లీక్‌.. ఇల్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement