త్రోబాల్ పోటీల్లో టీచర్ల ప్రతిభ
● రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం
● జట్టు సభ్యులను అభినందించిన కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: రాష్ట్రస్థాయి టీచర్స్ లీప్ యాప్ ఆధ్వర్యంలో ఇటీవల గుంటూరులో నిర్వహించిన మహిళాటీచర్లు త్రోబాల్ పోటీల్లో సత్తా చాటారు.రాష్ట్రస్థాయిలో మూడవ స్థానం సాధించారు. ఈ సందర్భంగా వీరిని మంగళవారం కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ మంగళవారం కలెక్టరేట్‌లో అభినందించారు.ఎస్‌జీఎఫ్ జిల్లా మేనేజర్ సూరిబాబు,కోచ్ రాజులమ్మ,త్రోబాల్ క్రీడాకారులు రమణమ్మ, రాజేశ్వరి, దుర్గలత, కొండమ్మ, ఆశ పాల్గొన్నారు.


