
ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
పాడేరు: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. వారిని కలెక్టర్ దినేష్‌కుమార్, డీఆర్వో పద్మలత, డీఈవో బ్రహ్మాజీరావు తదితరులు సత్కరించారు. విద్యార్థులను ఉత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని వారు సూచించారు.
అవార్డు గ్రహీతలు వీరే..
అరకువేలీ గిరిజన గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ ముమ్మన నాగరత్నం, అనంతగిరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ అల్లు సన్యాసినాయుడు, ముంచంగిపుట్టు టీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల గర్‌ల్స్–2 హెచ్‌ఎం ఎంవీఎస్ ప్రకాష్,
హుకుంపేట టీడబ్ల్యూ బాయ్స్–1 హెచ్‌ఎం వి.బాలాజీ, కొయ్యూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎ.పరిమళ, రాజవొమ్మంగి టీడబ్ల్యూ బాయ్స్ హెచ్‌ఎం ఎం. రాజ్‌దినకర్, గంగవరం మండలం టేకులవీధి టీడబ్ల్యూ బాయ్స్ హెచ్‌ఎం బి. నాగేశ్వరరావు, జి.మాడుగుల గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జె.వేణు ప్రసాదరావు, పెదబయలు టీడబ్ల్యూ గర్‌ల్స్–1 హెచ్‌ఎం సీహెచ్ నారాయణ, అరకువేలీ ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల హెచ్‌ఎం టి. మోహన్‌రావు, రంపచోడవరం గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్‌కే అహ్మద్ అలీషా, పాడేరు మండలం గుత్తులపుట్టు టీడబ్ల్యూ గర్‌ల్స్ పీడీ (స్కూల్ అసిస్టెంట్) కె.కృష్ణకుమారి, హుకుంపేట మండలం డూరువీధి హెచ్‌ఎం వి. శ్రీనివాసరావు, అడ్డతీగల టీడబ్ల్యూ గర్‌ల్స్ హింది స్కూల్ అసిస్టెంట్ కె. నాగశిరీష, ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు టీడబ్ల్యూ బాలికల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఎస్.వెంకటలక్ష్మి, ముంచంగిపుట్టు టీడబ్ల్యూ బాయ్స్–1 సోషల్ స్కూల్ అసిస్టెంట్ కె.ఆదినారాయణ, పాడేరు మండలం గుత్తులపుట్టు టీడబ్ల్యూ బాలికల పాఠశాల మ్యాఽథ్స్ స్కూల్ అసిస్టెంట్ డి.సుమలత, రాజవొమ్మంగి మండలం టీడబ్ల్యూ గర్‌ల్స్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ కె.ఆర్. శాంతిపాప, రంపచోడవరం ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల హిందీ స్కూల్ అసిస్టెంట్ ఎన్. పద్మావతి, పాడేరు సీఏహెచ్ పాఠశాల సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఎస్. సోమయ్య, పాడేరు సీఏహెచ్ పాఠశాల బయోలజీ స్కూల్ అసిస్టెంట్ సీహెచ్. నాగరాజు పడాల్, పాడేరు మండలం కందమామిడి టీడబ్ల్యూ గర్‌ల్స్ హెచ్‌ఎం సరమండ సుశీల, ముంచంగిపుట్టు మండలం కిలగాడ ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ టి.భాస్కర్‌రావు, పెదబయలు టీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల ఫిజికల్ సైన్స్ స్కూల్ ఆసిస్టెంట్ ఎల్. అనిల్‌కుమార్, పెదబయలు మండలం తురకలవలస టీడబ్ల్యూ గర్‌ల్స్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఆర్.సుజాత, పెదబయలు మండలం టీడబ్ల్యూ బాయ్స్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ జె. రామచంద్రశేఖర్, పాడేరు సీఏహెచ్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ పీడీ పి. సింహాచలం, చింతపల్లి మండలం లంబసింగి ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ బి. నారాయణరావు, చింతపల్లి మండలం చౌడుపల్లి జెడ్పీ హైస్కూల్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ బి. సన్యాసిరావు, అరకువ్యాలీ ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కె.మీనా, హుకుంపేట ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల బయోలజీ స్కూల్ అసిస్టెంట్ కె. శాంతికుమారి, డుంబ్రిగుడ మండలం జాకరవలస ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ పి. ధర్మ, అనంతగిరి మండలం చిలకలగెడ్డ ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ ఎం. మల్లేశ్వరరావు, పాడేరు మండలం దబ్బాపుట్టు ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ సీహెచ్. వెంకటేశ్వరస్వామీ పడాల్, పాడేరు మండలం ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎస్‌జీటీ ఎం. మోదకొండమ్మ, పాడేరు మండలం ఈదులపాలెం ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ ఆర్. శివప్రసాద్, ముంచంగిపుట్టు మండలం దారపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ ఎస్. అనంతరావు, ముంచంగిపుట్టు మండలం దీంగూడ ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ ఆర్.పుండరి, పాడేరు మండలం వై.సోలములు, ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ ఓ. మోహన్‌బాబు, పాడేరు మండలం ఇసుకలగొంధి ఎంపీపీ ఎస్‌జీటీ వి. లక్షమేశ్వరి, రాజవొమ్మంగి మండలం కొమరపురం ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ ఎం. చంద్రశేఖర్ బాబు, గంగవరం మండలం బయనపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ వి. పద్మావతి, పాడేరు మండలం తలార్‌సింగి టీడబ్ల్యూ బాయ్స్ ఎస్‌జీటీ జె. అప్పన్నదొర, ముంచంగిపుట్టు మండలం రాములు ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ టి. లింగన్న,
పెదబయలు మండలం చుట్టుమెట్ట ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ జె. సత్యనారాయణ, పెదబయలు మండలం కూతంగిపుట్టు ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ కె. సంజీవరావు, పెదబయలు మండలం లింగేటి ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ బి. కమలకుమారి, పెదబయలు మండలం పెద్దపుట్టు ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ పి. జానకమ్మ, పెదబయలు మండలం తొరంగుల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఎస్‌జీటీ జి. జగన్నాథం, జర్సింగి మాలంనాయుడు.బి.కమలకుమారి, పి.జానకమ్మ, గబుడు జగన్నాథం, నెల్లిపాక మండలం పురుషోత్తమపట్నం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఎస్‌జీటీ బి. వెంకటప్రసాద్, హుకుంపేట కేజీబీవీ విద్యాలయం పీఈటీ బి. కమలకుమారి, జి.మాడుగుల మండలం టీడబ్ల్యూ ప్రైమరీ స్కూల్ ఎస్‌జీటీ కె. కలరావు, జి.మాడుగుల మండలం బూచుపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ యూ.ధర్మారావు, జి.మాడుగుల మండలం గొడుగుమామిడి ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ డి. రామయ్య, రంపచోడవరం మండలం పెదకోరుమిల్లి ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ పి. పండుదొర, రంపచోడవరం మండలం ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ఎస్‌జీటీ కె. సత్యనారాయణ, రంపచోడవరం మండలం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఎస్జీటీ పి. ధర్మన్నదొర, రంపచోడవరం మండలం సీహెచ్. గంగవరం ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ పి.నాగేశ్వరరావు, కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం హెచ్‌ఎంగా పనిచేస్తున్న శెట్టి గోపాలం, కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల–1లో సోషల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అంబటి రాంబాబులు, గంగవరం మండలం మోహనాపురం టీచర్ సోమయ్య, అరకులోయ మండలం చొంపి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఎస్‌జీటీ జి.కొండబాబు, అరకువ్యాలీ మండలం కుసుమగూడ ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ పి.రామారావులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాద్యాయులుగా అవార్డులను స్వీకరించారు.
ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఐటీడీఏ పీవో సింహాచలం
రంపచోడవరం: విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. మారేడుమిల్లిలో శుక్రవారం జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పీవో, డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈఓ వై మల్లేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా దూడ ఫీబే, నీలవేణికృష్ణ, జి సత్యనారాయణ,సీహెచ్ రమణలను సన్మానించారు. ఎంపీటీసీ సభ్యుడు గొర్లె అనిల్ కుమార్ (బాబి) తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా
గురుపూజోత్సవం
పాడేరులో గురువులను సన్మానించిన
కలెక్టర్ దినేష్‌కుమార్

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం