అష్టాచెమ్మా.. ఆడెద్దామా.. | - | Sakshi
Sakshi News home page

అష్టాచెమ్మా.. ఆడెద్దామా..

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. పిల్లలు ఆటలాడుకునేందుకు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే నీడ పట్టున ఆడే ఆటలవైపే మొగ్గు చూపుతున్నారు. కన్నెపల్లి మండలంలోని జన్కాపూర్‌లో ఓ ఇంటి ఎదుట చెట్టు నీడన నలుగురు చిన్నారులు ఇలా అష్టాచెమ్మా ఆడుతూ కనిపించారు. – భీమిని

వేసవి సెలవుల్లో కన్నెపల్లి మండలంలోని రెబ్బెన గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు పెద్దలు చెప్పినట్టు బుద్ధిగా ఇంటి బయటకు వెళ్లడంలేదు. ఇంట్లో రోజూ బొమ్మలాట ఆడుతున్నారు. మధ్యాహ్నం వేళ ఉక్కపోత భరించలేక ఇలా నీటితో నింపిన తొట్టిలో జలకాలాడుతూ సేదతీరుతున్నారు. – భీమిని

Advertisement
 
Advertisement
Advertisement