ఇష్టంగా నేర్చుకుంటున్నాను | - | Sakshi
Sakshi News home page

ఇష్టంగా నేర్చుకుంటున్నాను

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

నాకు కర్ర తిప్పడమంటే చాలా ఇష్టం. అదృష్టం కొద్ది మా పాఠశాలలో కర్ర సాము నేర్పిస్తున్నారు. చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నాను. ప్రతీ సంవత్సరం పాఠశాలలో వేసవి సెలవుల్లో ఇలాంటి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మేమంతా సమ్మర్‌ క్లాస్‌లకు సంతోషంగా హాజరవుతున్నాం.

– శివప్రియ

చిన్పప్పటి నుంచే బొమ్మలు గీస్తా

సమ్మర్‌ క్యాంపులో కర్రసాము, యోగాతోపాటు చిత్రలేఖనంలోనూ శిక్షణ ఇస్తున్నారు. బొమ్మలు గీయడమంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా చిత్రలేఖనంలో శిక్షణ ఇస్తుండడం సంతోషంగా ఉంది. ప్రతీరోజు శిక్షణ తరగతులకు హాజరవుతున్నాను. మంచి అవకాశం కల్పించారు. – శ్రీమణి

Advertisement
 
Advertisement
Advertisement