డ్రాయింగ్‌ వేస్తూ.. డ్యాన్స్‌ చేస్తూ.. | - | Sakshi
Sakshi News home page

డ్రాయింగ్‌ వేస్తూ.. డ్యాన్స్‌ చేస్తూ..

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

రింగ్‌ ఆడుతున్న చిన్నారులు

స్కిప్పింగ్‌ ఆడుతున్న చిన్నారులు

డ్యాన్స్‌ చేస్తున్న విద్యార్థులు

భీమారంలో డ్రాయింగ్‌ వేస్తున్న విద్యార్థులు

భీమారం: మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపుకు స్పందన లభిస్తోంది. ఈ శిబిరంలో డ్యాన్స్‌, చిత్రలేఖనంలో శిక్షణ ఇస్తున్నారు. వస్త్రంపై వివిధ రకాల అల్లికలు కూడా నేర్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు వారికి నచ్చిన అంశంలో చికిత్స పొందేందుకు ఉత్సాహంగా శిబిరానికి వస్తున్నారు.

బెట్టు చేయం..

చెట్లు వీడం..

దండేపల్లి: వేసవి సెలవుల్లో పిల్లలు చెట్ల నీడన చేరి ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలోని చెట్ల నీడలో చిన్నారులు రోజూ ఇలా రింగ్‌, స్కిప్పింగ్‌ ఆడుతూ కనిపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement