చైనీస్‌ చక్కర్‌.. | - | Sakshi
Sakshi News home page

చైనీస్‌ చక్కర్‌..

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

చెన్నూర్‌రూరల్‌: వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇంటిపట్టున ఉండి ఆటలు ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మండలంలోని ఆస్నాదలో చిన్నారులు చైనీస్‌ చక్కర్‌ ఆట ఆడుతూ కనిపించారు. సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా ఇలాంటి ఆటలు ఆడుకుంటే ఎంతో మంచిదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థులు

దండేపల్లి: దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల (పీఎంశ్రీ)లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంప్‌లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విద్యార్థులకు క్యారం, చెస్‌ వంటి ఆటలతో పాటుగా, ప్లవర్‌ బోకేల తయారీ, యోగా, నృత్యంపై శిక్షణ ఇస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement