కంప్యూటర్‌ బోధన సూపర్‌.. | - | Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌ బోధన సూపర్‌..

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

సమ్మర్‌ క్యాంపులో స్పె షల్‌గా సిస్టమ్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నా. శిక్షకులు కంప్యూటర్‌ ప్రాథమి కాలు, ప్రయోజనాలపై సులభంగా బోధిస్తున్నారు. నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నా. క్రమశిక్షణతో నేర్పించడంపై ప్రత్యేక ధన్యవాదాలు.

– మణిత్ర, ఏడో తరగతి

గ్రామర్‌పై పట్టు..

వేసవి సెలవుల్లో ఆడుతూ పాడుతూ గడపటం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లిష్‌పై భయం పొగొట్టేలా, గ్రామర్‌పై పట్టు సాధించేలా తర్ఫీదు ఇస్తున్నారు. డ్రాయింగ్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నారు. అన్ని అంశాల్లో మంచి నైపుణ్యాన్ని సాధించే విధంగా టీచర్లు శిక్షణ ఇస్తున్నారు.

– అయిషా సిద్దిఖా, ఎనిమిదో తరగతి

Advertisement
 
Advertisement
Advertisement