యోగాపై మక్కువ | - | Sakshi
Sakshi News home page

యోగాపై మక్కువ

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

యోగా నేర్చుకోవడం చాలా ఇష్టం. ధ్యానం, ప్రాణాయామం, సూర్యనమస్కారం, తదితర ఆసనాలు ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

– సాయిదీక్షిత, తొమ్మిదో తరగతి

క్రీడలపై తర్ఫీదు..

వేసవి శిబిరంలో క్రీడలపై తర్ఫీదు ఇస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు మెలకువలు నేర్పిస్తుండటంతో ప్రతీరోజు ప్రాక్టీస్‌ చేసి నైపుణ్యం పెంపొందించుకుంటున్నా. ఆర్ట్‌క్రాఫ్ట్‌ ద్వారా గులాబీలు, గ్లోబ్‌, గొడుగు వంటివి స్వయంగా తయారు చేయడం ఎంతో మధురానుభూతి కలిగించింది.

శాన్వి, ఏడో తరగతి

Advertisement
 
Advertisement
Advertisement