ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించా రు. జిల్లాలోని 59 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీ ర్ణత నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.
44 జెడ్పీ స్కూళ్లలో..
44 జెడ్పీ పాఠశాలల్లో శతశాతం ఫలితాలు వచ్చా యి. ఇందులో పొచ్చర(ఆదిలాబాద్‌రూరల్), లాండసాంగ్వి, పిప్పిరి, దహెగాం, సాంగిడి, కొగ్దూర్, చప్రాల, అర్లి(టి), పిప్పల్‌కోటి, కరంజి, భీంపూర్, సొనాల, కౌఠ(బి), మర్లపల్లి, పొచ్చర(బోథ్), ఉర్దూ మీడియం బోథ్, బోరిగాం, కోకస్‌మన్నూర్, గిమ్మ, జైనథ్, పెండల్‌వాడ, దీపాయిగూడ, గూడ, కాన్ప మేడిగూడ, కూర, బాలాపూర్, పిప్పర్‌వాడ, లక్ష్మిపూర్, అడ, కౌట, భీంపూర్(నార్నూర్), వడూర్, తేజాపూర్, వాంకిడి, కుమారి, కుచులాపూర్, ఖోడద్, లింగి, తాంసి, కప్పర్ల, పొన్నారి, ఘోట్కు రి, శ్యామ్‌పూర్, సాలెవాడ(కె) ఉన్నాయి.
తొమ్మిది కేజీబీవీల్లో ..
‘మోడల్’లో 99 శాతం ఉత్తీర్ణత..
ప్రభుత్వ యాజమాన్యంలో ఒక పాఠశాల..
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో కేవలం ఒకే పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆది లాబాద్ పట్టణంలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థులంతా పాస్ అయ్యారు.
రావుల స్ఫూర్తి, బంగారుగూడ మోడల్ స్కూల్ (587)
దుక్రే వైశాలి, తోషం కేజీబీవీ (564)


