జీవితమే శాశ్వతం | - | Sakshi
Sakshi News home page

జీవితమే శాశ్వతం

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

పరీక్ష తప్పితే జీవితం లేదనుకోవడం పొరపాటు. తమ పిల్లల పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ఓపికగా ఉండాలి. మందలింపులు చేపడితే సున్నితమైన మనస్తత్వం ఉన్న వారు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. చాలామంది ప్రసిద్ధ వ్యక్తులు మొదట్లో చదువులు, పరీక్షల్లో విఫలమైనా జీవితంలో గొప్ప స్థాయికి చేరుకున్న వారి జీవిత గాథలను గుర్తు చేసేందుకు ప్రయత్నించాలి. ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే టెలి మానస్‌ 14416 నంబర్‌లో సంప్రదించాలి.

–డాక్టర్‌ సునిల్‌,

మానసిక వైద్యనిపుణులు (డీఎంహెచ్‌పీ)

Advertisement
 
Advertisement
Advertisement