నిరంతర సాధనతోనే విజయం | - | Sakshi
Sakshi News home page

నిరంతర సాధనతోనే విజయం

Feb 15 2026 7:18 AM | Updated on Feb 15 2026 7:18 AM

నిరంతర సాధనతోనే విజయం

నిరంతర సాధనతోనే విజయం

ఆదిలాబాద్‌: నిరంతర ప్రయత్నంతోనే విజ యం సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి (డీఎల్‌ఎస్‌ఏ) రాజ్యలక్ష్మి అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన సీఎం కప్‌ జిల్లాస్థాయి ముగింపు వేడుకలకు ఆ మె హాజరై మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్ర తిభ కనబరిచిన వారు రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. చివరి రోజు వాలీ బాల్‌, కబడ్డీ, బాల్‌ బ్యాడ్మింటన్‌, యోగా, స్వి మ్మింగ్‌, ఆత్యా పాత్యా, వెయిట్‌ లిఫ్టింగ్‌, టేబు ల్‌ టెన్నిస్‌, హాకీ, ఆర్చరీ, వుషూ, తైక్వాండో, బాక్సింగ్‌, కిక్‌ బాక్సింగ్‌, అన్ని రకాల పారా స్పోర్ట్స్‌ నిర్వహించినట్లు డీవైఎస్‌వో శ్రీనివాస్‌ వివరించారు. కార్యక్రమంలో డీటీఎస్‌వో పార్థసారథి, పీడీ హరిచరణ్‌, స్విమ్మింగ్‌ కోచ్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement