ఇంద్రవెల్లి: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వా తావరణంలో నిర్వహించేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలకేంద్రంలోని నామినేషన్ స్వీ కరణ కేంద్రాన్ని ఆదివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో జీవన్‌రెడ్డి తదితరులున్నారు.
ఆదిలాబాద్‌రూరల్: మావల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ని ర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా మాట్లాడారు. రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల అనుమానాలు ని వృత్తి చేసేలా హెల్ప్‌డెస్క్‌ల వద్ద ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆయన వెంట మావల ప్రత్యేక అధికారి రాజలింగు, తహసీల్దార్ వేణు, ఎంపీడీవో కృష్ణవేణి, తదితరులున్నారు.


