ఈపీఎఫ్‌పై అవగాహన
ఉట్నూర్‌రూరల్: ఈపీఎఫ్‌పై ప్రతి ఒక్కరూ అ వగాహన కలిగి ఉండాలని ఈపీఎఫ్ ప్రాంతీ య కార్యాలయ నోడల్ అధికారులు శ్రీధర్, అ మిత్ సూచించారు. మండలం కేంద్రంలోని ప్ర భుత్వ ఆస్పత్రిలో ఆవరణలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమావేశమై వారి స మస్యలు తెలుసుకున్నారు. వారికి ఈపీఎఫ్‌పై అవగాహన కల్పించారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాలో పొ దుపు చేయాలని సూచించారు. ఈపీఎఫ్ ద్వా రా ఉద్యోగులకు అధిక వడ్డీతోపాటు అనేక సౌ కర్యాలు కల్పించినట్లు తెలిపారు. అవుట్ సో ర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎ ప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో బొంకంటి సుభాష్, భానుప్రసాద్, రంజిత్, సతీశ్, మోతీలాల్, అరుణ్, అనిల్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.


