
పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది
ఏటా జూలై నుంచి సెప్టెంబర్‌లో సఫారీ ప్రయాణానికి అటవీ అధికారులు అనుమతి ఉండదు. అక్టోబర్‌లో సఫారీ మొదలవుతుంది. దసరా సెలవుల్లో పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. సెప్టెంబర్ 21 నుంచి సెలవులు కారణంగా సఫారీకి అనుమతి ఉండదు. ఈ విషయంలో అటవీ అధికారులు అలోచించాలి.
– వీరేందర్, హరిత రిసార్ట్ మేనేజర్
అక్టోబర్ మొదటి వారంలో..
వర్షాల కారణంగా సఫారీ ప్రయాణించే రోడ్లు కొట్టుకుపోతాయి. పర్యాటక శాఖ అధికారులు ఈ విషయంలో సంప్రదించా రు. కాని వర్షాలు పడుతున్నందున వన్యప్రాణులు సంతతి పెంచుకుంటాయి. వాటి స్వేచ్ఛకు భంగం కలుగకుండా చూడాలి. ఉన్నతాధికారుల ఆదేశాలతో అక్టోబర్ మొదటి వారంలోనే సఫారి ప్రయాణా నికి అనుమతి ఉంటుంది.
– రామ్మోహన్, ఎఫ్‌డీవో

పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది