
అ‘పూర్వ’ కలయిక
14ఎంసీఎల్256: 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు, గురువులు
మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1973–74 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన వారందరూ ఒకేచోట కలుసుకుని ఆనందంగా గడిపారు. వీరి అపూర్వ కలయికకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. చదువు నేర్పిన గురువులు నర్సయ్య, కాంతయ్య, డి.నారాయణరావు, ఎస్.సూర్యనారాయణలను సన్మానించారు. పూర్వవిద్యార్థులు మంగీలాల్‌సోమాని, గుండా సుధాకర్, అనిల్‌కుమార్, సుబ్రహ్మణ్యం, జుబేర్‌ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. – మంచిర్యాలఅర్బన్
మంచిర్యాలఅర్బన్: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1973–74 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన వారందరూ ఒకేచోట కలుసుకుని ఆనందంగా గడిపారు. వీరి అపూర్వ కలయికకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. చదువు నేర్పిన గురువులు నర్సయ్య, కాంతయ్య, డి.నారాయణరావు, ఎస్.సూర్యనారాయణలను సన్మానించారు. పూర్వవిద్యార్థులు మంగీలాల్‌సోమాని, గుండా సుధాకర్, అనిల్‌కుమార్, సుబ్రహ్మణ్యం, జుబేర్‌ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు.