
రెండు ఆస్పత్రులకు నోటీసులు
ఆదిలాబాద్‌టౌన్: నిబంధనలు పాటించని రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్యశాఖ అధికారులునోటీసులు జారీచేశారు. కలెక్టర్ ఆదేశాల మే రకు జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను మంగళవారం తనిఖీ చేశారు. పట్ట ణంలోని వెంకటేశ్వర చిల్డ్రన్ హాస్పిటల్, శివప్రియ నర్సింగ్‌హోమ్, సుజాత నర్సింగ్ హో మ్ అండ్ సర్జికల్ ఆస్పత్రులను పరిశీలించారు. నిబంధనలుపాటించని సుజాతనర్సింగ్ హోమ్, శివ ప్రియ నర్సింగ్ హోమ్ యాజమాన్యాలకు నో టీసులు అందించినట్లు డీఎంహెచ్‌వో నరేంద ర్ రాథోడ్ తెలిపారు. వారి వివరణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇందులో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధ న, డీఐవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.