పర్యాటకం.. అభివృద్ధికి దూరం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకం.. అభివృద్ధికి దూరం

Aug 6 2025 6:32 AM | Updated on Aug 6 2025 6:32 AM

పర్యా

పర్యాటకం.. అభివృద్ధికి దూరం

ప్రకృతి అందాలకు నెలవైన కడెం ప్రాజెక్టు పర్యాటక ంగా గుర్తింపు పొందింది. అయితే సరైన సౌకర్యాలు లేక సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు.

బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025

10లోu

విద్యుత్‌ శాఖలో సబ్‌డివిజన్‌ స్థాయి టెండర్లను సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఉట్నూర్‌ సబ్‌ డివిజన్‌లో ఓ కాంట్రాక్టర్‌కు రూ.10లక్షల విలువైన పనులను డివిజనల్‌ ఇంజినీర్‌ (డీఈ) స్థాయి అధికారి తన సీరిస్‌ నంబర్‌పై ఖరారు చేశారు. ఇతర పనుల్లో డీఈకి రూ.5లక్షల్లోపే పనులను అప్పగించే అధికారం ఉంది. అయితే సదరు డీఈకి నిబంధనలన్నీ బలాదూర్‌గా మారాయి. తనకు అనువైన ఓ కాంట్రాక్టర్‌కు తన సీరిస్‌ నంబర్‌పై ఎలాంటి అధికారం లేకున్నప్పటికీ పెద్ద మొత్తంలో పనులను అప్పగించడం గమనార్హం. దానికి సంబంధించిన అగ్రిమెంట్‌ కాపీయే ఈ ఫొటోలో ఉన్నది.

న్యూస్‌రీల్‌

పర్యాటకం.. అభివృద్ధికి దూరం
1
1/1

పర్యాటకం.. అభివృద్ధికి దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement