
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్:ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌పోటీల్లో సత్తాచాటా రు. హన్మకొండ వేదికగా నిర్వహిస్తున్న 11వ తెలంగాణ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో ట్రయత్లాన్–ఏ ఈవెంట్‌లో ఎస్.చరణ్ స్వర్ణ ప తకం సాధించగా, జావెలిన్ త్రోలో వీ.మహేశ్ కాంస్య పతకం సాధించినట్లు కోచ్ రమేశ్ తెలి పారు. అలాగే జిల్లాకు చెందిన కే.జకేశ్ జావెలి న్ త్రోలో గోల్డ్‌మెడల్‌తో మెరువగా,రేస్‌వాక్‌లో కార్తీక్, రమ్య కాంస్య పతకాలతో సత్తాచాటిన ట్లు అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి రాజే శ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.