
శిక్షణ నుంచి మంచి స్నేహితులం
● ఎస్పీ అఖిల్ మహాజన్
2017లో మసూరిలో ట్రెయినింగ్ నుంచి కలెక్టర్ రాజర్షిషా, ఆయన సతీమణి నితిక పంత్ మంచి స్నేహితులం. శిక్షణ అనంతరం ఇతర జిల్లాల్లో పోస్టింగ్ తీసుకున్నప్పటికీ యోగక్షేమాలు తెలుసుకునేవాళ్లం. అప్పుడప్పుడు కలిసేవాళ్లం. ప్రస్తుతం ముగ్గురం ఆదిలాబాద్ జిల్లాలోనే పనిచేస్తున్నాం. ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత ఏ విషయాన్నైనా పంచుకునేది స్నేహితులతోనే. సంతోష సమయంలోనే కాదు.. కష్టాల్లోనూ తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. – ఆదిలాబాద్‌టౌన్

శిక్షణ నుంచి మంచి స్నేహితులం