
కొనసాగిస్తారా.. తొలగిస్తారా
నాగమ్మా.. దీవించు
● రిమ్స్‌లో రెన్యూవల్‌కు నోచుకోని 54 మంది ● అయోమయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ● ఏజెన్సీల మల్లగుల్లాలు ● రోగుల వైద్యసేవలపై ప్రభావం
మొక్కు తీర్చుకుంటున్న మహిళ
జిల్లావ్యాప్తంగా నాగుల పంచమిని మహిళలు మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పుట్టల వద్ద పాలు పోసి నాగదేవతకు పూజలు చేశారు. ఇంటిల్లిపాదిని సల్లంగ దీవించు తల్లీ అని వేడుకున్నారు. ఉదయం నుంచే ఆయా ఆలయ ప్రాంగణాల్లోని పుట్టల వద్ద సందడి వాతావరణం కనిపించింది. – ఆదిలాబాద్
మత్స్యకారులకే డబ్బులు అందజేయాలి
ప్రభుత్వం టెండర్ల విధానం వీడి, మత్స్యకారులకే చేప పిల్లల కొనుగోలు కోసం డబ్బులు అందజేయాలి. దీంతో మేలు రకమైన వాటిని కొనుగోలు చేసి చెరువుల్లో వదులుకునే అవకాశం ఉంటుంది. టెండర్ ప్రక్రియ కారణంగా కాంట్రాక్టర్లు సకాలంలో చేప పిల్లలను ఇవ్వడం లేదు. దీంతో గతేడాది నష్టపోవాల్సి వచ్చింది.
– మేకల అశోక్, మత్స్య పారిశ్రామిక
సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు..
ఈఏడాది ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు. టెండర్లు పిలవలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. టెండర్‌దారులకు సంబంధించి గత రెండేళ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
– ప్రభాకర్, జిల్లా మత్స్యశాఖ అధికారి
రిమ్స్‌లో ఔట్‌సోర్సింగ్ పోస్టుల పరిస్థితి..
కేటగిరి మొత్తం రెన్యూవల్ కుదించినవి
అయినవి
అసోసియేట్ ప్రొఫెసర్ 11 09 02
టెక్నికల్ పోస్టులు 79 46 33
పేషెంట్‌కేర్ 24 05 19

కొనసాగిస్తారా.. తొలగిస్తారా

కొనసాగిస్తారా.. తొలగిస్తారా

కొనసాగిస్తారా.. తొలగిస్తారా

కొనసాగిస్తారా.. తొలగిస్తారా