breaking news
today updats
-
సాక్షి స్పీడ్ న్యూస్ 18 February 2022
-
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 7PM 19 January 2022
-
టాప్ 60 న్యూస్ @ 6AM 18 January 2022
-
స్పీడ్ న్యూస్ @ 17 January 2022
-
నేషనల్ స్పీడ్ న్యూస్ @10January 2022
-
టుడే అప్ డేట్స్
నేడు పాలేరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం. నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్. నేడు హైదరాబాద్ కేంద్రం ప్రారంభం నేడు తెలంగాణ ఐసెట్-2016. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అంటున్న అధికారులు మరో 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం. అన్ని ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన నేడు రాయలసీమ యూనివర్సిటీ పీజీసెట్ ప్రారంభం. 19, 20, 21, 22 తేదీల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామన్న పీజీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సంజీవరావు నేడు టీఎస్ఆర్జేసీ సెట్ ఫలితాలు విడుదల. 23, 24 తేదీలలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నేడు సెక్రటేరియట్ వరకు ఓయూ విద్యార్థుల ర్యాలీ. టీచర్ ఉద్యోగాల భర్తిని టీఎస్పీఎస్సీకి అప్పగించడంపై విద్యార్థుల నిరసన ఐపీఎల్-9 షెడ్యూల్: నేడు గుజరాత్ లయన్స్ తో తలపడనున్న కోల్ కతా నైట్ రైడర్స్. కాన్పూర్ వేధికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం