breaking news
ridge gourd farmers
-
డిమాండ్ ఎప్పుడూ ఉండే బీర సాగు..
-
బీర సాగులో మెళకువలు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు
-
బీర రైతుల ఆందోళన
అనంతపురం : నకిలీ బీర విత్తనాలు ఇచ్చి తమను మోసం చేశారని ఆవేదన చెందుతూ.. వ్యవసాయ కార్యాలయం ఎదుట బీర రైతులు ఆందోళనకు దిగారు. అనంతపురంలోని వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయం ఎదుట నకిలీ విత్తనాలతో పండించిన బీరకాయలను కుప్పగా పోసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సీసీఐ రైతు సంఘం తమ మద్దతు తెలిపింది.