బీర రైతుల ఆందోళన | farmers stage dharna in front of Agriculture office | Sakshi
Sakshi News home page

బీర రైతుల ఆందోళన

Sep 21 2015 4:05 PM | Updated on Jun 1 2018 8:36 PM

నకిలీ బీర విత్తనాలు ఇచ్చి తమను మోసం చేశారని ఆవేదన చెందుతూ.. వ్యవసాయ కార్యాలయం ఎదుట బీర రైతులు ఆందోళనకు దిగారు.

అనంతపురం : నకిలీ బీర విత్తనాలు ఇచ్చి తమను మోసం చేశారని ఆవేదన చెందుతూ.. వ్యవసాయ కార్యాలయం ఎదుట బీర రైతులు ఆందోళనకు దిగారు. అనంతపురంలోని వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయం ఎదుట నకిలీ విత్తనాలతో పండించిన బీరకాయలను కుప్పగా పోసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సీసీఐ రైతు సంఘం తమ మద్దతు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement