-
ఓలా డ్రైవర్లకు జీరో కమీషన్
దేశవ్యాప్తంగా జీరో కమీషన్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు ఓలా క్యాబ్స్ తెలిపింది. 10 లక్షలకు పైగా డ్రైవర్ భాగస్వాములు తమ సంపాదనలో 100 శాతం ఆదా చేసుకోవచ్చని చెప్పింది.
-
Puri Rath Yatra 2025: వస్తున్నాయ్..జగన్నాథ రథచక్రాల్
భువనేశ్వర్: ఈ ఏడాది జరగనున్న పూరీ జగన్నాథుని రథ యాత్రకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. యాత్ర సమీపిస్తుండటంతో, జగన్నాథుని రథాల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది.
Wed, Jun 18 2025 02:40 PM -
కోటి రూపాయల కారులో మోనాలిసా.. ఇప్పుడదే నా ఫ్రెండ్!
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా అవకాశాల కోసం ఏళ్లతరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు చాలామంది. అదే సమయంలో అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవారూ బోలెడంతమంది ఉన్నారు.
Wed, Jun 18 2025 02:35 PM -
ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు
అతనికి పోలీస్ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యాడు.
Wed, Jun 18 2025 02:32 PM -
ఆ తాతకు భార్య అంటే ఎంత ప్రేమ..! వీడియో వైరల్
దాంపత్యం అనే పదానికి ప్రస్తుతం విలువ లేకుండా పోతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో ఓ వృద్ధ జంట భార్యభర్తల బంధానికి ప్రతీకగా నిలిచి ఎందరికో కనువిప్పుకలిగించారు.
Wed, Jun 18 2025 02:15 PM -
విశ్వంభర ‘స్పెషల్’.. కీరవాణి కాదు.. భీమ్స్!
సంగీతం దర్శకుడు కీరవాణిపై ఒక విమర్శ ఉంది. రాజమౌళి సినిమాలకు తప్ప మిగతా చిత్రాలకు సరైన పాటలు అందించరు. నేపథ్య సంగీతం కూడా ఆ స్థాయిలో ఉండదు. ఆర్ఆర్ఆర్ తర్వాత కీరవాణి పలు సినిమాలకు సంగీతం అందించినా.. ఆ స్థాయిలో పాటలు ఆకట్టుకోలేకపోయాయి.
Wed, Jun 18 2025 01:58 PM -
తెలంగాణ పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలో పోలీసులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అన్యాయం జరిగిందని..
Wed, Jun 18 2025 01:47 PM -
చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది!
ఇంట్లో పెళ్లంటే ఆ సందడే వేరుంటుంది. పనులన్నీ ఒక ఎత్తయితే ఒక్కో కార్యక్రమానికి ఒక్కో రకంగా రెడీ కావడం మరో ఎత్తు. సెలబ్రిటీలు తమ ఇంట జరిగే ఫంక్షన్స్‌లో మరింత స్పెషల్‌గా కనిపించేలా జాగ్రత్తపడతారు. అందరికంటే భిన్నంగా, గ్రాండ్‌గా రెడీ అవ్వాలని తహతహలాడతారు.
Wed, Jun 18 2025 01:39 PM -
అన్నంలో విషం కలిపి.. భర్తపై నవవధువు ‘కాఠిన్యం’
గర్హ్వా: మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లిన మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌ల కథనం మరువకముందే జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఇదే తరహా దారుణం చోటుచేసుకుంది.
Wed, Jun 18 2025 01:27 PM -
Fastag: వార్షిక టోల్ పాస్‌ను ప్రకటించిన కేంద్రం
టోల్ గేట్ గుండా ప్రయాణించే వాహనదారులకు కేంద్రం వార్షిక పాస్‌ను ప్రకటించింది. రూ.3,000 ధరతో సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పింది.
Wed, Jun 18 2025 01:21 PM -
పాకిస్తాన్లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు అదుపు తప్పి కింద పడిపోయాయి.
Wed, Jun 18 2025 01:18 PM -
ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
వర్గల్(గజ్వేల్): తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ప్రేమ జంట బలవన్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మంగళవారం వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో చోటుచేసుకున్నది.
Wed, Jun 18 2025 01:17 PM -
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
సాధారణంగా ఫాదర్స్ డే అనగానే చాలామంది విష్ చేస్తారు. లేదంటే వాట్సాప్‌లో స్టేటస్ పెడుతుంటారు. కానీ కొందరు మాత్రం నాన్న కలని నిజం చేస్తుంటారు. తెలుగు యాంకర్ లాస్య ఇప్పుడు అలాంటి ఓ పని చేసింది. తండ్రికి కారుని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Wed, Jun 18 2025 01:13 PM -
విధ్వంసకర శతకం.. గేల్, కోహ్లి సెంచరీల క్లబ్లో చేరిన మ్యాక్స్‌వెల్
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో ఇవాళ (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడం కెప్టెన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు.
Wed, Jun 18 2025 01:08 PM -
అమ్మాయిలూ.. బహుపరాక్!
Wed, Jun 18 2025 12:59 PM -
కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది.
Wed, Jun 18 2025 12:54 PM -
అవమానించారని అనుపమ ఆవేదన.. టాప్ హీరోయిన్లకూ అదే కర్మ?
అనుపమ (Anupama Parameswaran).. మా గుండెకాయ అని చెప్పుకునే కుర్రాళ్లు బోలెడంతమంది. చూపు తిప్పుకోని అందంతో, సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందీ బ్యూటీ.
Wed, Jun 18 2025 12:48 PM
-
అడుగడుగునా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం
అడుగడుగునా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం
Wed, Jun 18 2025 01:25 PM -
జగన్ గుంటూరు పర్యటనపై YSRCP నేతలు..
జగన్ గుంటూరు పర్యటనపై YSRCP నేతలు..
Wed, Jun 18 2025 01:19 PM -
RK Roja: కొడుకు ముందే తల్లిని కట్టేసి కొడుతుంటే..

Wed, Jun 18 2025 01:12 PM -
రేవంత్ రెడ్డి సిక్స్ ప్యాక్ సీక్రేట్
రేవంత్ రెడ్డి సిక్స్ ప్యాక్ సీక్రేట్
Wed, Jun 18 2025 01:10 PM -
ప్లాప్ సినిమాకి సీక్వెల్ ప్లాన్
ప్లాప్ సినిమాకి సీక్వెల్ ప్లాన్
Wed, Jun 18 2025 12:59 PM -
విజయ్ సరసన సంయుక్త ఫిక్స్
విజయ్ సరసన సంయుక్త ఫిక్స్
Wed, Jun 18 2025 12:57 PM -
జగన్ రాకతో దద్దరిల్లిన పల్నాడు
జగన్ రాకతో దద్దరిల్లిన పల్నాడు
Wed, Jun 18 2025 12:56 PM -
తెలుగులో ఆవేశపడే హీరో ఎవరంటే..?
తెలుగులో ఆవేశపడే హీరో ఎవరంటే..?
Wed, Jun 18 2025 12:55 PM
-
ఓలా డ్రైవర్లకు జీరో కమీషన్
దేశవ్యాప్తంగా జీరో కమీషన్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు ఓలా క్యాబ్స్ తెలిపింది. 10 లక్షలకు పైగా డ్రైవర్ భాగస్వాములు తమ సంపాదనలో 100 శాతం ఆదా చేసుకోవచ్చని చెప్పింది.
Wed, Jun 18 2025 02:44 PM -

Wed, Jun 18 2025 12:48 PM -