శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
జనవరి 3వ వారం నుంచి జిల్లాల్లో పర్యటన.. అక్కడే నిద్ర చేస్తా..
ప్రతి బుధ,గురువారం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటా..
కార్యకర్తలతో మమేకమయ్యే కార్యక్రమాలు చేపడతా
ఇచ్చిన హామీలను చంద్రబాబు సర్కార్ అమలు చేయడం లేదు
నాలోని అతి మంచితనం, అతి నిజాయితీ మంచిది కాదని మా పార్టీ నేతలు అన్నారు
నిజాయితీ, మంచితనం వల్లే మళ్లీ అధికారంలోకి వస్తామన్నది వాస్తవం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని గర్వంగా చెప్పుకుంటాం
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడే స్థాయికి తెచ్చాం
పథకాలు అందుతున్నాయో? లేదో?.. ఫోన్ చేసి అడుగుతారట.. అసలు పథకాలు ఉంటేనే కదా


