టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల కుటుంబంతో కలిసి లండన్‌కు వెళ్లాడు
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత దొరికిన విరామ సమయాన్ని ఫారిన్ ట్రిప్‌నకు వినియోగించుకున్నాడు
ఇందుకు సంబంధించిన ఫొటోలను సూర్య భార్య దేవిశా తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసింది.


