విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు) | YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos.. | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

Jun 10 2026 3:11 PM | Updated on Jun 10 2026 5:50 PM

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..1
1/12

విశాఖలో ఇవాళ(జూన్‌ 10, బుధవారం) వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రిలో స్టీల్‌ప్లాంట్‌ బాధితులను పరామర్శించిన వైఎస్‌ జగన్‌.. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..2
2/12

స్టీల్‌ప్లాంట్ ప్ర‌మాద‌ బాధిత కుటుంబాలతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. వారికి ధైర్యం చెప్పారు. అండ‌గా ఉంటాన‌ని భ‌రోసాయిచ్చారు.

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..3
3/12

అనంతరం కార్మిక సంఘాల నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్‌లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..4
4/12

అక్కడ నుంచి గాజువాక కిమ్స్‌ ఆసుపత్రికి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులనూ పరామర్శించారు.

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..5
5/12

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..6
6/12

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..7
7/12

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..8
8/12

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..9
9/12

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..10
10/12

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..11
11/12

YS Jagan consoles victims of Visakha Steel Plant incident Photos..12
12/12

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement